T20 world cup 2021 : Afghanistan winning chances and playing xi
#NZvsafg
#T20WORLDCUP2021
#Newzealand
#afghanistan
#Nabi
#KaneWilliamson
టీ20 వరల్డ్‌కప్ 2021లో పాకిస్థాన్‌కు చెమటలు పట్టించిన అఫ్గానిస్థాన్ జట్టుకి న్యూజిలాండ్‌ను ఓడించే సామర్థ్యం ఉందని క్రికెట్ విమర్శకులు అంటున్నారు. న్యూజిలాండ్ బలహీనతలను టార్గెట్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లాన్‌తో బరిలోకి దిగితే అఫ్గాన్ విజయం సాధించడం ఖాయమంటున్నారు.